CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సారపాక అటవీ ప్రాంతంలో విగ్రహం దర్శనం......

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక అటవీ ప్రాంతంలో తెల్లవారు జామున దర్శనమిచ్చిన అడవి దేవత విగ్రహం.... 

ఇట్టి విగ్రహం పెద్దమ్మ తల్లిగానో, ముత్యాలమ్మ తల్లిగానో ఏ రూపములో దర్శనం ఇస్తున్నదో భక్తులు మాత్రం కొద్దీ పాటి కన్ఫిజన్ లో ఉన్న గాని విషయం తెలుసుకున్న భక్తులు తల్లిని దర్శించుకునేందుకు అడవి బాట పట్టారు కొందరు యువకులు మాత్రం తల్లికి ధూపదీప నైవేద్యాలతో కోళ్ళతో తల్లీని దర్శించుకొన్నారు.

Share it:

Post A Comment: