CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గండిచేరులో ముసలి కలకలం

Share it:


 మన్యం టీవి టేకులపల్లి : గండిచేరులో ముసలి కలకలం మండల పరిధిలో లచ్చగూడెం సమీపంలో ఉన్న గండి చెరువు లో ముసలి ప్రత్యక్షం కల కలం రేపుతుంది శుక్రవారం చెరువు వైపు వెళుతుండగా గ్రామస్తులు ముసలి దర్శనమిచ్చింది దానిని తమ తమ ఫోన్లలో చిత్రీకరించారు. సమీప ముర్రేడు వాగుపై నుంచి వచ్చి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు గ్రామస్తులు తాసిల్దార్ ఆఫీసు నందు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సిబ్బంది పరిశీలించారు తాసిల్దార్ కెవీ శ్రీనివాసరావు సమాచారం సలహామేరకు సర్పంచ్ జోగా రేణుక చెరువు వైపు ఎవరు వెళ్ళకూడదని నీళ్ల కోసం పశువులను కూడా తీసుకు వెళ్లలేదని గ్రామంలో టమాకా వేయించారు

Share it:

Post A Comment: