CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ చేతుల మీదుగా బెస్ట్ తహశీల్దార్ అవార్డు అందుకున్న అన్నపురెడ్డిపల్లి మండల తహశీల్దార్ భద్రకాళి

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపరెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు గాను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్) చేతుల మీదుగా అందజేసిన ఉత్తమ తహశీల్దార్ ప్రశంసాపత్రాన్ని అన్నపురెడ్డిపల్లి మండల తాహశీల్దార్ భద్రకాళి అందుకున్నారు. జిల్లాలో ఉత్తమ తహశీల్దార్ అవార్డు, అన్నపురెడ్డిపల్లి మండల తహశీల్దార్ భద్రకాళి కు వచ్చినందుకు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.



Share it:

Post A Comment: