చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండల వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి, అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ ని ఎంపీపీ భానోత్ పార్వతి అన్నారు. అన్నలు చల్లగా ఉండాలని, చెల్లెలు జీవితం సాఫీగా సాగాలని రక్తసంబంధం కలకాలం సుఖంగా ఉండాలని ఆకాంక్షను ఈ పండుగను గుర్తు చేస్తుందని ఆమె తెలిపారు.
Post A Comment: