CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంచి పెట్టి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసి భారత లావణ్య, నాయకులు జంగాల ఉమా, యాదాల వెంకన్న, వీర బోయిన వెంకటేశ్వర్లు, చల్లా రాంబాబు, మానికల రాంబాబు, పానుగంటి రాఘవులు, భారత రాంబాబు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: