CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాములు నాయక్.

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా లో లంబాడా గిరిజనలు అత్యంత భక్తి శ్రద్ధలతో  జరుపుకునే తీజ్ పండుగ వేడుకల్లో ఆదివారం ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. తండా వాసులంతా మేళ్ళ తాళ్ళలతో ఎమ్మెల్యే రాములు నాయక్ కు ఘన స్వాగతం పలికారు. పండుగ సాంప్రదాయ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, గిరిజన మహిళలతో కలిసి సరదాగా సాంప్రదాయ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదన్ రావు, పొన్నెకంటి సతీష్ కుమార్, స్వాతి, టిఆర్ఎస్ నాయకులు రామిశెట్టి రాంబాబు, నాగేశ్వరరావు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: