CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ దేవత సోమలమ్మ తల్లి కుండ స్నానం వేడుక చర్ల

Share it:

 



మన్యం టీవీ చర్ల:

చర్ల మండలం పూజారి గూడెం గ్రామం లో వెలిసిన సోమాలమ్మ తల్లి కుండ స్నాన పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగలోని 5 రోజులో భాగంగా ఈ రోజు చివరి రోజు అమ్మవారి కుండ స్నానం ఊరేగింపు వేడుక జరుగును. తర్వాత రేపు ఉత్తర దిశ వైపు ఉన్న సోములమ్మ గుట్ట దేవతలను దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, వర్షాలు పడి పంటలు పండాలని ఊరికి మంచి జరగాలనే ఉద్దేశంతో గ్రామ దేవత అయిన సోమాలమ్మ తల్లి నీ ప్రతి సంవత్సరం పండుగ మహోత్సవ కార్యక్రమం పూజారి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది.

Share it:

Post A Comment: