CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు

Share it:



మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు చింత్రియాల కాలనీ గ్రామ పంచాయతీ ఆఫీసు నందు ప్రొఫెసర్ జయశంకర్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భద్రయ్య, ఉప సర్పంచ్ అశోక్ కుమార్, ఏఎన్ఎం ఇందిర, అంగన్వాడీ కార్యకర్త అరుణ కుమారి, వివో ఏ సునీత, అంగన్వాడీ ఆయా కాంతమ్మ, నెల్లిపాక సొసైటీ డైరెక్టర్ తైదల నరసయ్య, మాజీ వార్డు సభ్యులు హేమలత ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: