CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ, మండల అధ్యక్షులు

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల పరిధిలోని మల్లెలమడుగు, రామచంద్రపురం, తుమ్మలచేరువు, సీతారమపురం, గ్రామ పంచాయతీలకు చెందిన...


ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు అయిన చెక్కులను ప్రభుత్వవిప్,పినపాక ఎమ్మెల్యే గౌ"శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు ఈరోజు వారి నివాసాలకు వెళ్లి పంపిణీ చేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత,  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం,


ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి. షరిపుద్దీన్ సర్పంచ్ లు కోడి కృష్ణవేణి , కాకా అశోక్, బండ్ల సంధ్యారాణి, ఎంపీటీసీ తాటి పూజిత, టిఆర్ఎస్ నాయకులు మోగిళ్ళ వీరారెడ్డి, వెంకట్రామయ్య, మాది రెడ్డి వెంకటరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, రావులపల్లి వెంకటేశ్వర్లు, హుస్సేన్, పున్నారావు, రామకృష్ణ, వలపు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: