CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణలక్ష్మి,షాదీముభార్క్ లబ్దిదారులకు చెక్కులను అందజేసిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత...

Share it:

 


మన్యం టీవీ,బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తునటువంటి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం...

బూర్గంపాడు మండలం పరిధిలోని ఉప్పుసాక,పినపాక పట్టినగర్,మొరంపల్లి బంజర్,సోంపల్లి, నకిరిపేట, టేకులచేరువు, బూర్గంపాడు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక,ఇరవెండి,మోతె పట్టినగర్,కృష్ణసాగర్ గ్రామ పంచాయతీల పరిధిలలోని 48 మంది లబ్దిదారులకు 48,05,568/- రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ చెక్కులను అయా గ్రామ పంచాయితీలకి వెళ్ళి లబ్దిదారులకు అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గొపిరెడ్డి రమణ రెడ్డిటిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్...

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వివేక్ రామ్,స్థానిక సర్పంచులు బాణోత్ పరమేశ్వరి,భూక్య శ్రావణి,సిరిపురపు స్వప్న, భూక్య దివ్యశ్రీ,కొర్సా లక్ష్మీ, పోతునూరి సూరమ్మ, భూక్య సుజాత, భూక్య భారతి, పాయం వెంకటేశ్వర్లు, తాటి వీరాజనేయులు,చర్పా వెంకటేశ్వర్లు,స్థానిక ఉపసర్పంచ్లు యడమకంటి ఝాన్సీరాణి,బోళ్ల శ్రీశైలం, స్థానిక సొసైటీ డైరెక్టర్ ఉండేటి గోవర్ధన్, లింగయ్య, పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత, బూర్గంపాడు మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గోనెల నాని,కైపు ఖగేందర్ రెడ్డి,కాటం వెంకట్రామిరెడ్డి,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, గాదె నర్సిరెడ్డి,కొనకంచి శ్రీను, ధారవత్ గోపికృష్ణ, ప్రభాకర్, నాగయ్య,పాండవుల దర్గయ్య, స్థానిక వార్డుసభ్యులు, శంకర్, అక్బర్ బాబు,విఆర్ఏ నాగేశ్వరరావు,స్థానిక పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: