CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం సారపాక లో టీఆర్ఎస్ కెవి శ్రామిక శక్తి యూనియన్ ఆధ్వర్యంలో 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి మహనీయుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ స్వీట్స్ పంచుతూ కార్మికులకు, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు,కార్మికులు, దిశా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: