CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాల్వంచ లో నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన స్థానిక శాసన సభ్యులు వనమా

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ :-

అవినీతిని నిలదీసే యువకెరటాలై ముందుకు సాగుతున్న తరుణంలో పాల్వంచ పట్టణంలో కొత్త ప్రెస్ క్లబ్ ని ఒక శాసన సభ్యుడిగా నాకు అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందని.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు,బాధ్యతలు వహిస్తున్న మాస్టర్ కీ, జిల్లా బ్యూరో చీఫ్, బర్ల వెంకట్రావ్ కి వారి ఎలక్ట్రానిక్ మీడియా టీం కు ప్రత్యక అభినందనలు తెలిపారు.అదేవిధంగా విలేకర్ల కు వనమాఎప్పుడూ అండగా ఉంటానని. మీరు చేసే సేవకు ఎప్పుడు నేను అండగా ఉంటానని.వాస్తవాలను వెలికి తీసే విషయంలో నేను అడ్డు చెప్పననీ నిజాన్ని నిష్పక్షపాతంగా అవినీతికి పాల్పడే ఏ స్థాయి అధికారులు అయిన ఎంతటి వారినైనా నిలదీసే విషయం లో ముందు ఉండాలని విజ్ఞప్తి చేసారు.అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని (యువ నాయకుడు మంత్రి KTR) దృష్టి కి తీసుకెళ్తానని త్వరలోనే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరతాయని. పాల్వంచ పరిదిలో ఉన్నటివంటి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని.

Share it:

Post A Comment: