CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శుభ్రత తోనే సీజనల్ వ్యాధులు దూరం.

Share it:

 


*వ్యవసాయ కూలీ లతో మమేకమై వరి నాటు వేసిన కలెక్టర్ అనుదీప్

*బృహత్ ప్రకృతి వాననికి కెటయించి స్థలాన్ని, కరకగూడెం తహశీల్దారు కార్యాలయంలో రికార్డు లని పరిచిలించిన కలెక్టర్ అనుదిప్

మన్యం మనుగడ కరకగూడెం: పరిసరాల పరిశుభ్రత ద్వారానే మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరల నుండి మనల్ని మనం కాపడుకోగలమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదిప్ అన్నారు.అయన మండలరిదిలోని సమత్ బట్టుపల్లి గ్రామపంచాయితీలోని ఎర్పాటు చెయ్యనున్నబృహాత్ పకృతి వాననికి కేటాయించిన భూమిని పరిచిలించారు అనంతరం బట్టుపల్లి లో పాదయాత్ర నిర్వహించి మురుగునీటి నిల్వ లను గుర్తించి ఆప్రాంతంలో అయిల్ బాల్స్ వేయించారు.ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని పలు ఇండ్లకు వెళ్లి నీటి నిల్వలు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించి నీటి నిల్వల వలన దోమలు వ్యాప్తి జరుగుతుందని లాల్వ దశలోనే దోమలను నిర్మూలన చేసెందుకు అయిల్ బాల్స్ టెమోపాస్ కెమికల్ పాగింగ్ చెపట్టలని గ్రామపంచాయతి సిబ్బందికి సుపించారు.ప్రతి కుటుంబం డ్రె డే కార్యక్రమని చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. కరకగూడెం తహశీల్దారు కార్యాలయలయని అకస్మీ తనికి చేసి రికార్డుల నిర్వహణ ధరణీ, షాదీముభరక్ కళ్యాణ లక్ష్మీ,, కుల ఆదాయ దృవీకరణ కొరకు వచ్చిన దరఖాస్తులను పరిచిలించారు.కార్యాలయ రికార్డు గదిని,సిబ్బంది రిజిస్టర్ ని పరిచిలించారు.ప్రజావాణితో పాటు కార్యలయనికి వచ్చి దరఖాస్తు లను 15 రోజుల లోపు పరిష్కార ఉంచాలని పెండింగ్‌ పెట్ట వద్దని చూపించారు.కార్యాలయంలో తహశీల్దారు అందుబాటులో లేక పోవటంతో మీ తహశీల్దారు ఎక్కడ ఉన్నారు. ప్రతి రోజు కార్యాలయానికి వస్తున్నార రావడం లేదా అని సిబ్బందిని ప్రశ్నించగా అనారోగ్యం కారణంగా కార్యాలయానికి రాలేక పోతున్న అని సమాచారం ఇచ్చారని చెపిన్న సిబ్బంది సామదాననికి సంతృప్తి చెంది కలెక్టర్ ఇష్టను సారంగ విధులకు హాజరు అవుతారా,విధుల నిర్వాహణలో జవాబు దారి తనం ఉండాలనీ సమయ పాలనా పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం మండల కేంద్రంలోని ముట్టడి శివకుమార్ వరి పొలంలో కూలిలతో మమేకమై వారి నాటు వేశారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సీజనల్ వ్యాధుల నియంత్రణ గురించి వివరించారు.ముట్టడి శివకుమార్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి వ్యవసాయం చేయడం పట్లా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జయ్ సింగ్ ఎంపీపీ రేగా కాళికా బట్టుపల్లి సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు,సమత్ బట్టుపల్లి సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: