CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డుపై గుంతలు శ్రమదానంతో పూడ్చిన ఆటోడ్రైవర్లు...

Share it:

  


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండలం పరిధిలోని లంకలవాగు వంతెన వద్ద ఎప్పటినుంచో గుంతలు ఏర్పడిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, వర్షాకాలంలో గుంతలు ఎక్కువగా అవటం వలన ఆటో డ్రైవర్లు శ్రమదానం తో గుంతలు పూడ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు.లంకలవాగు వంతెన వద్ద ఏర్పడిన గుంతలను ఆటో డ్రైవర్లు రాంబాబు,తిరుపతి, భాస్కర్, పిచ్చయ్య,అన్వర్, హనీప్, రవి లు మట్టి పోసి గుంతలు పుడ్చారు. వంతెన అసంపూర్తిగా ఉండటం, గుంతలు ఏర్పడడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో గుంతలు శ్రమదానం తో పూడ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని డ్రైవర్లు తెలిపారు. ఆటో డ్రైవర్లను పలువురు అభినందించారు.

Share it:

Post A Comment: