మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రము లో యూత్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ ఆధ్వర్యములో యూత్ కాంగ్రెస్ 62 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి హాజరై కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్
ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు సర్పంచులు,ఎంపీటీసీ లు సహకార సంఘాల ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: