CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే రేగా కాంతారావు..

Share it:



మన్యం టీవీ,బూర్గంపాడు:


ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ 86వ జయంతి వేడుకలు బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత నివాసం నందు ఘనంగా నిర్వహించారు...

ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ కృషి మరువలేనిది అని, సార్ ఆశయల సాధనకై నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: