CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ మొహారం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 19,(మన్యం మీడియా)

 ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండగల్లో మొహర్రం ఒకటని, పది రోజుల పాటు జరిపే ఈ పండగలో ఇస్లాం ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయని చెప్పారు. మహ్మద్ ప్రవక్త ధర్మం కోసం అన్యాయాలను, ఆక్రమాలను ఎదిరించి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, జనమంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు. మొహర్రం నెలలోని 10, 11 రోజుల్లో ఉపవాస దీక్ష పాటించడాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారని చెప్పారు.

Share it:

Post A Comment: