CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తల్లి పాల తోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం

Share it:

 



మన్యం మనుగడ,పినపాక:తల్లిపాలతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు భాగంగా బుధవారం పినపాక మండలం లోని పోతిరెడ్డిపల్లి 

ఐ సి డి ఎస్ అంగన్వాడి ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యత పై గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ తీసి ప్రతి తల్లి నీ ఆరు నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి గర్భిణీలకు బాలింతలకు మరియు టీచర్లకు మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశాలు, తల్లులు, టీచర్లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: