CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

8న ఆదివాసీ పోరాట దినంను జయప్రదం చేయండి.

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం: ఆగస్టు-8 నా ఆదివాసీ పోరాట దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7 నా భద్రాచలంలో సదస్సు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి మండల నాయకురాలు పి. ఆదిలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

ఆదివాసీ పోరాటదినంపై సిపిఐ ఎంఎల్ ఎను డి ఖమ్మం,వరంగల్ ఏరియా కమిటీ  ప్రచురించిన గోడ పత్రికను 

మొండికుంట లో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో  మాట్లాడుతూ మోడీ, కెసిఆర్ ఆర్ ప్రభుత్వాలు ఆదివాసీల జీవితాలను సమాది చేసే చర్యలను అమలు చేస్తున్నాయని  అన్నారు.

భూములు గుంజుకోవడము,అడవులను అక్రమంగా ఆక్రమించుకొవటo చేస్తున్నారని ఆరోపించారు.రాజ్యాంగానికే ద్రోహం చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసీ మనుగడ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పున్నంచందర్,  గీత, సుక్కయ్య, నాగమణి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: