CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు. 👉 స్వాతంత్ర్య సమరయోధులు వేషధారణలో అలరించిన విద్యార్థులు.

Share it:

 


 మన్యం టివి:ములకలపల్లి మండలం; జగన్నాధపురం గ్రామపంచాయితి రేగులకుంట గ్రామంలో 75 వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ప్రధానోపాధ్యాయులు నునావత్.శంకర్, సున్నం బాబురావు,సహా ఉపాధ్యాయులు మరియు గ్రామస్తుల ప్రోత్సాహంతో పాఠ శాలలోని పిల్లలు స్వాతంత్ర్య సమారా యోధుల వేష ధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గ్రామంలోని ప్రజలందరూ,ఈ 75 వ స్వాతంత్ర్య వేడుకల్లో ఈ విధంగా పాల్గొనడం చాలా అభినందనీయం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ కె నరేష్,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కె,వెంకటరమణ,ఆయా సీత, కె,రమేష్,నవీన్,కళ్యాణ్ ,శ్రీను,ప్రసాద్,ఎస్ రమేష్,జ్యోతి,కొరస పొట్టి, రాజు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: