CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండల, అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోకల హరీష్ గుప్తా మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు. అశ్వారావుపేట బస్టాండ్ సెంటర్ లో ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు 75 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధులు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, అతిధులుగా అశ్వారావుపేట ఎంపిపి జల్లిపల్లి శ్రీరామ మూర్తి, జెడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, అశ్వారావుపేట రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు జూపల్లి రమేష్, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, పేరాయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, ఎంపిటిసిలు వేముల భారతి, విశిష్ట అతిధులు అశ్వారావుపేట సిఐ బంధం ఉపేంద్రా, ఎక్సైజ్ సిఐ నాగయ్య, ఎస్ఐలు అరుణ, రామ్మూర్తి, పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు అలానే ప్రెస్ క్లబ్ సభ్యులు కలపాల రాజు, కొర్రీ వెంకటేష్, మెట్ట శంకర్, దొడ్డకుల గిరిబాబు, గడ్డం సతీష్, కలపాల సురేష్, శీమకుర్తి రవికిరణ్, మెట్ట వెంకటేష్, కేసుపాక నర్సింహారావు, యిడా గోపి, తిరుమల శెట్టి అప్పారావు, బేతలం రామరాజు, ఖన్నా,జజ్జరపు రాంబాబు, కొల్లు రమేష్, నూనె హనుమంతురావు, గోపాల్, నార్లపాటి రాంబాబు, దుర్వాసరవు, నక్కా రాంబాబు, మాలతో రామారావు, కాంతారావు, కలపాల శ్రీను, నార్లపాటి అశోక్, రమణ సత్యనారాయణ, డియెన్బి సత్యనారాయణ, షేక్ ఇబ్రహీం, మనేపల్లి శ్యామ్, ఆకుల రవి, నాయిమ్, అంపోలు కనకారావు అలానే ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు కలపాల శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ సలహాదారులు పాశం రామారావు, శీమాకుర్తి శ్రీనివాసరావు, మసబత్తుల రాము, షేక్ వలిపాషా, గాలి ఉదయ రాఘవేంద్రా, ఉపాధ్యక్షులు జక్కుల రాంబాబు, బమ్మిడి మోహన్, పల్లెల వెంకటేశ్వరరావు, కార్యదర్శి కురిశెట్టి నాగబాబు నాయుడు, కోశాధికారి బండి సత్యనారాయణ, సురేష్ మరియు మన్యంటీవీ దాది చంటిల సమక్షంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోకల హరీష్ గుప్తా జండా ఎగురవేసి జాతీయగితం అలపించడం జరిగింది...

పై కార్యక్రమం ఉద్దేశించి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోకల హరీష్ గుప్తా మాట్లాడుతూ ఎందరో మహనుభావులు త్యాగ ఫలం మనం ఈ రోజు ఇంత స్వతంత్రంగా జెండవందన కార్యక్రమం జరుపుకుంటునమంటే ఆనాటి మహానుభావుల త్యాగ ఫలమని కొనియాడారు.

పై కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయపార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గున్నారు.

Share it:

Post A Comment: