CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 1 నుండి మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులోకి వైద్యసేవలు

Share it:

 


👉మణుగూరు 100 పడుకల ఆస్పత్రిని పరిశీలించిన విప్ రేగా కాంతారావు

👉ఫలించిన మణుగూరు సబ్ డివిజన్ ప్రాంతవాసుల కోరిక

👉ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

మన్యం టీవి, మణుగూరు:

సెప్టెంబర్ 1 నుండి మణుగూరు వంద పడకల ఆస్పత్రి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మణుగూరు సబ్ డివిజన్ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన ఈ నేపథ్యంలో స్పందించి మణుగూరు వైద్యశాలకి సిబ్బంది నియామక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్పెషలిస్ట్ డాక్టర్ ల తో పాటు ఎం బి బి ఎస్ లు వైద్య సేవలు అందించనున్నారు. సోమవారం రేగా కాంతారావు కంటి వైద్య పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. మొత్తం 40 మంది సిబ్బంది వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోపరేటివ్ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, జడ్పీటీసీ పోశం నర్సింహ రావు,తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: