CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 172

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


అట్టాన్ గిన్నే = వంట పాత్రలు 

అట్టిల్వాద్ = వండని 

అట్తె దోడ = వండిన ఆహారం 

బిర్జి = వంతెన 

దండం = వందనం

తరం = వంశం 

ఉట్టీద్ = వట్టి 

ఆదూర్కు = వడగండ్లు 

ఈదూర్ రాయ్క్= వడగళ్ళు 

గాడ్పు = వడగాలి 


సేకరణ: మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

Post A Comment: