అందమైన కోయభాష - 171
కోయపదాలు.. తెలుగు అర్దాలు
తేతటం = లేపటం
తేమ్ = లేపు
ఇల్లా = లేవు
దొర్కి అన్ = లొంగిపో
పజ్జానోర్ = లోకులు
అసబోత్ వాండ్ = లోభి అయిన
పిసనారివాండ్ = లోభి, పిసినారి
ఒర్రె = లోయ
ఇనుము పని = లోహం పని
అట్టాన్ నియ్యి = వంట నూనె
సేకరణ: మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: