CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ సాయిదపొరాట తొలిఅమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య వర్ధంతి

Share it:

 


 *CPI-ML న్యూడెమోక్రసీ*

ముకుందాపురం ఎరియా న్యూడెమోక్రసీ నాయకులు

 నరాటి వెంకటెశ్వర్లు,కల్తీసుభద్ర,బైరెడ్డి ఆనిల్ రెడ్డి.

 మన్యం మనుగడ, ఇల్లేందు:

ఇల్లందు మండలం ముకుందాపురం ఏరియాలోని ముకుందాపురం క్యాంపు సెంటర్ వెములవాడ సెవ్యాతండా సెంటరు లలొ CPI ML న్యూడెమోక్రసీ ముకుందాపురం ఏరియా కమిటి ఆధ్వర్యంలో తెలంగాణ సాయిదపొరాట తోలి ఆమరుడు ధోడ్డికోమరయ్య వర్ధంతి సందర్బంగా అయిన పొటొలు దగ్గర పూలతొ నివాళులు అర్పించి నివాళుళు అర్పించటంజరిగింది 

ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ నాయకులు ముకుందాపురం క్యాంపు సెంటర్లో కామ్రేడ్ నరాటి వెంకటేశ్వర్లు వెములవాడ సెంటర్లో కల్తి సుభద్ర సెవ్యాతండా లొ బైరెడ్డి ఆనిల్ రెడ్డి పాల్గొని అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య పొరాట స్పూర్తితో మనమందరు ముందుకు పొవాలి బానిసత్వానికి ఎట్టిసాకిరికి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కామ్రేడ్ దొడ్డి కొమురయ్య అమరుడు అయినాడు అయిన ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పొవాలి అనిపిలుపు నిచ్చారు 

👉🏾 *ముకుందాపురం క్యాంప్* సెంటరులొ జరిగిన కార్యక్రమంలో నరాటి వెంకటేశ్వర్లు మాట్లడగా కల్తీసుభద్ర అనిల్ రెడ్డి గురుస్వామి వెమూరి రంగయ్య పెరుమాళ్ల సమ్మయ్య గంగారపు కోటయ్య సైదులు సర్వయ్య బాబుసాహెబ్ దొంతువాసు రాములు తదితరులు పాల్గొన్నారు 

👉🏾 *వెములవాడ* *గ్రామములో* కల్తీ సుభద్ర మాట్లడగా పెరమాల్ల సమ్మయ్య పూనెం లక్శన్ వర్ష రవిందర్ అరేం పాపారావు కౌలూరీ రాకేష్ పూనేం లింగరాజు ఈసాల రాకేష్ క్రిష్ణ పాల్గొన్నారు 


👉🏾 *సెవ్యాతండా లొ*  

బైరెడ్డి ఆనిల్ రెడ్డి మాట్లడగా పెరమాల్ల సమ్మయ్య కునుసోతు శ్రీను సెవ్యా హుస్సెను యాకయ్య వీరన్న 

 లాల్ ప్రసాద్ భద్రు రవి ఆశొకు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: