CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముత్యాలమ్మ గుడి ఏర్పాటుకు విప్ రేగా కాంతారావు కు మణుగూరు పట్టణ యువజన విభాగం వినతి

Share it:

 


👉మణుగూరు పట్టణ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రుద్ర వెంకట్

మన్యం టీవీ ,మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని కోట కట్ట ప్రాంతంలో ముత్యాలమ్మ గుడి ఏర్పాటుకు మణుగూరు పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగా కాంతారావు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రుద్ర వెంకట్ ఉపాధ్యక్షుడు వెంకటేష్,కోట కట్ట అధ్యక్షుడు ప్రవీణ్ గద్దల సాగర్,సాంబ,శివ,బాసిపోగు వెంకటేష్ , పొద్దుటూరి ప్రవీణ్ జట్టు ప్రవీణ్ బాసిపోగు నవీన్ సాయి కుమార్ సాగర్ మహేష్ బాసి పోగు సతీష్,పేట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: