CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఒకరు మృతి.

Share it:

 


మన్యం మనుగడ,భూర్గంపాడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేటు దగ్గర లో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు అటువైపుగా వస్తున్న భారత్ బెంజ్ (AP 07 TH 7011) లారీని ప్రమాదవశాత్తూ ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం స్థానికుల చొరవతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Share it:

TELANGANA

Post A Comment: