CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఇరిగేషన్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


మన్యం మనుగడ, ఏటూరి నాగారం:

ఈరోజు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఎస్. సి, ఈ ఈ, డి.ఈ  అధికారులతో సమావేశంఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సీతక్క.ఈ సందర్భంగా

పాకాల పై లిఫ్ట్ ఏర్పాటు చేసి ఏజెన్సీ మండలాలకు పాఖల కొత్త గూడ గగారం లో గల ఆదివాసీ గ్రామాల రైతులకు  సాగు నీరు అందించాలని

కొత్త గూడ మండలం లోని ముష్మీ చెరువును రిజర్వాయర్ గా మార్చి

పాకాల చెరువు లిఫ్ట్ ద్వారా నీళ్ళు అందించాలి

,రామప్ప చెరువు నుండి జనగాం పోతున్న దేవాదుల పైపులైన్ కు అత్యంత దగ్గర ఉన్న ఇంచెన్ చెరువు కు గోదావరి జలాలు అందించాలి

,గాగారం మండలం లో గల పంది పంపుల వాగు పై చెక్ డ్యాం లు నిర్మిస్తే కొత్త గూడ గగరాం మండలాలకు సాగు నీరు అందించవచ్చు

రామప్ప నుండి పఖాల వరకు దేవాదుల కాల్వకు మార్గ మధ్య లో గల ములుగు మండలం పోట్లపూర్ గ్రామము వరద ఎదుల్ల పల్లి చెరువు వద్ద కేనాయిలి అప్ టెక్ నిర్మిస్తే 6వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు

దేవాదుల పైపులైను ద్వారా జకారం ములుగు లోకం చెరువు అబ్బాపూర్ చెరువు లోకి నీళ్ళు అందించాలి ఈ పై గ్రామాల నుండి దేవాదుల పైపు లైన్ వెల్లుచున్నదున

ములుగు ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందించాలని

రామప్ప చెరువు నుండి రంగాయి చెరువు కు పోతున్న దేవాదుల కాల్వ ద్వారా కొడిషల కుంట ప్రాంతానికి సాగు నీరు ఇచ్చుటకు మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలి

రామప్ప నుండి లక్నవరం కు మంజూరైన దేవాదుల పైపు లైన్ పనులకు భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణం పనులు పూర్తి చేయాలని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: