CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ సిబ్బందికి వర్షపు దుస్తులు పంపిణి

Share it:

 


మన్యం మనుగడ, అశ్వాపురం:

వర్షాకాలం లో  విధినిర్వహణలో ఇబ్బంది పడకుండా అశ్వాపురం  పోలీస్ సిబ్బందికి అశ్వాపురం సీఐ సట్ల రాజు ఆధ్వర్యంలో బుధవారం మణుగూరు ఏఎస్పి ఐపీఎస్ శబరిష్ గారి చేతులమీదుగా వర్షపు దుస్తులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్ కె టి గ్రూప్ డైరెక్టర్ పిచ్చేశ్వరరావు,  ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


Share it:

TELANGANA

Post A Comment: