CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమంగా ఇసుక రవాణా.

Share it:

 


 మన్యం టీవి టేకులుపల్లి : టేకులపల్లి మండలం లో ని మూర్రేడు వాగు నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లు తో ఇసుక రవాణా జరుగుతుంది అధికారులు మాత్రం పట్టిచుకోవడం లేదు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి, మండలంలో శేంబునిగుడుం మెల్లమడుగు,గ్రామపంచాయతీ సరిహద్దు లో అటవీప్రాతం లో ప్రవాహస్తున్న మూర్రేడువాగులోచి అక్రమంగా రవాణా యాద్దెచ్చగా జరుగుతుంది, రవాణా దారులు అక్రమంగా ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేశారు, ఈ ర్యాంపుల పట్టపగలు టాక్టర్ ద్వారా ఇసుక రహస్యం ప్రదేశాలు కు డాంపు చేసూకోని రాత్రి వేళలో ట్రాక్టర్ లా ద్వారా ఇతరం ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తూ సొమ్మును దండ్డుకుంటున్నారు ఎప్పటికైనా రవాణా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక రవాణా నీ అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: