CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆరోగ్య ఉప కేంద్రంలో విహెచ్ఎస్ఎన్సి సమావేశం

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 15):: అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామ ఆరోగ్య ఉప కేంద్రంలో( హెల్త్ సబ్ సెంటర్ ) ఆరోగ్యం, పారిశుద్ధ్యం మరియు పోషకాహార కమిటీ సమావేశం. ఏఎన్ఎం - పొన్నారి ఆధ్వర్యంలో హెచ్వి - శారా రాణి నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు మరియు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ 19 టీకా (వ్యాక్సిన్), కుటుంబ ప్రణాళిక ( ఫ్యామిలీ ప్లానింగ్ ) తదితర అంశాలపై చర్చించారు. సమావేశానంతరం గ్రామంలో రాపిడ్ ఫీవర్ సర్వే ( ఆర్ఎఫ్ఎస్ ) చేశారు. హెచ్వి శార్వాణి , గ్రామ ప్రజలుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు- పుష్ప , అరుణ కుమారి, ఆశాలు-రాధ, శిరోమణి, నాగమ్మ, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: