CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్(టిపికేసి) జిల్లా ఉపాధ్యక్షులుగా చల్లా పుల్లయ్య నియమితులు

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల సీనియర్ నాయకులు చల్లా పుల్లయ్య. తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రైతుల అభివృద్ధి కొరకు, వారి సేవలు అందించవలసిందిగా,కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్లు. టిపికేసి-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్-ఈలూరి కోటేశ్వరరావు తెలియజేశారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా చల్లా పుల్లయ్య నియమింపబడినందుకు, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: