CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి పనులను ఒక రకంగా తనిఖీ చేసిన ఎంపీపీ రేగా కాళిక

Share it:

 


మన్యం మనుగడ, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని హలో పంచాయతీలలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీపీ రేగా కాళిక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . వట్టం వారి గుంపు లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో చేపడుతున్న పనులు నాసిరకంగా చేపడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి నిర్వహించడం జరుగుతుందన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: