CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వీరబాబు కి గౌరవ సన్మానం...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రభుత్వ వైద్య అధికారిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ కష్ట సమయంలో కూడా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యరంగం గర్వించే విధంగా తన సిబ్బంది సహాయ సహకారాలతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వీరబాబు గారికి వారి సిబ్బందికి ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గురువారం జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువాతో గౌరవ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చనుమోలు వెంకన్న, ప్రధాన కార్యదర్శి కొల్లిపాక చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి షేక్ సిద్దిక్, ప్రచార కార్యదర్శి షేక్ షఫీ, గౌరవ సలహాదారులు మోదుగు ప్రభాకర్, సభ్యులు యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: