CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టీపీసీసీ ప్రెసిడెంట్ కు శుభాకాంక్షలు తెలిపిన జెడ్పిటిసిలు

Share it:

 


 మన్యం టీవి:ములకలపల్లి మండలం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్బంగా అనుమానాల రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ క్యాంపు ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి , శుభాకాంక్షలు తెలుపుతున్న ములకలపల్లి జెడ్ పిటిసి సున్నం నాగమణి,మరియు చండ్రుగొండ జెడ్పిటిసి కొనకళ్ళ వెంకటరెడ్డి, దమ్మపేట మండల కాంగ్రేస్ ప్రెసిడెంట్ మడిశెట్టి సత్య ప్రసాద్ ,ములకలపల్లి ఓ.బీ.సి.ప్రెసిడెంట్ పుస్పాల హనుమతు, ములకలపల్లి ఎస్.టి.సెల్ ప్రెసిడెంట్ కణితి సత్యనారాయణ,అన్నపురెడ్డిపల్లి కిసాన్ సెల్ కాంగ్రేస్ ప్రెసిడెంట్ చేకూరి ప్రసాద్,మరియు ఇనపనూరి జమలయ్య ఎస్.సి.సెల్ ప్రెసిడెంట్, ఇనపనూరి జమాలయ్య ,చీకటి శ్రీనివాసరావు ,కందుల వెంకటేశ్వరరావు ,చిలక శ్రీను దమ్మపేట ,ములకలపల్లి, చండ్రుగొండ మండల నాయకులు తదితరులు పాలుగున్నారు.

Share it:

POLITICS

Post A Comment: