CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మూడో వార్డు కు చెందిన కప్ప శ్రీకాంత్ కు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మరియు జిల్లా ఇన్చార్జి కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఏటూరు నాగారం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడా దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యురాలు ఎండి వలీయాబీ సలీం, పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, ఎంపీటీసీ కుమ్మరి స్వప్న చంద్రబాబు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, రామ నరసయ్య, మండల అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్, అంతటి  నాగరాజు, మండల యూత్ అధ్యక్షులు కొండాయి చిన్ని, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు రాంబాబు, మండల బీసీ సెల్ అధ్యక్షులు రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు బట్టు కొమురయ్య, ప్రధాన కార్యదర్శి రాజేష్, కందకట్ల శ్రీనివాస్, పెండ్యాల సతీష్,నరేష్,లింగా చారి, సతీష్, కట్ల రమేష్, పత్తిపాక రాము, గణపవరం రాజశేఖర్, కందికొండ యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: