CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

Share it:

 


మన్యం టీవి టేకులపల్లి :పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని, గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులను నిరసిస్తూ టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన - ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న లక్కనేని సూరిందర్ పూనెం బాలకృష్ణ ,టీ పీ సీ సీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఇల్లందు నియోజకవర్గ నాయకులు,దళ్ళసింగ్ పాల్గొన్నారు

Share it:

Post A Comment: