CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ముస్లిం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

Share it:


మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 20 :- బక్రీద్ పండుగ ను పురస్కరించుకుని ముస్లిం ప్రజలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ శుభాకాంక్షలు తెలిపారు.  త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని, ప్రజలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

Share it:

SLIDER

Post A Comment: