CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో పల్లె ప్రగతి పాదయాత్ర

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పల్లెల అభివృద్ధికై ఒక ప్రణాళిక ద్వారా చేపట్టిన పల్లె ప్రగతి పాదయాత్ర  కార్యక్రమంను అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్  బోడ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను, పారిశుద్ధ్య పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి-ఎస్కె ఖాదర్ మియా, ఉప సర్పంచ్- పర్సా వెంకటేశ్వరావు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: