CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిరుప్రాయంలోనే చిన్ని మనసును తుడిపెయకండి. బాల్య వివాహం చట్ట రిత్యా నేరం.. -ఎస్ఐ అరుణ

Share it:

 

                             


       

                                                మన్యంటీవీ, అశ్వారావుపేట: మండల పరిధిలోని, అశుపాక గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఎవరికి తెలియకుండా మైనార్టీ తీరని అమ్మాయికి పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్న ఆసుపాక సర్పంచ్ కె లింగయ్య, అంగన్వాడీ టీచర్ బి సునీత, ఆశా వర్కర్ కనకమ్మ, పంచాయితీ గుమస్తా, జె చంద్రశేఖర్ పెళ్లిని ఆపడం జరిగింది. బాల్య వివాహము జరుగుతున్నదని ఎస్ఐ అరుణకు సమాచారాన్ని అందించారు. విషియం తెలుసుకున్న ఎస్ఐ అరుణ వెంటనే స్పందించి బాల్య వివాహం జరుగుతున్న ఇంటి దగ్గరకు వెళ్లి బంధువులకు మరియు తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: