CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆకుపచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం

Share it:

 


మొక్కల పెంపకం తోనే భవిష్యత్ తరాల ఉనికి

జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

మన్యం టీవీ టేకులపల్లి: టేకులపల్లి మండలం లో పలు గ్రామాలలో గ్రామ పంచాయతీలలో హరితహారం భాగంగా మా ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయడం జరిగినది టేకులపల్లి గ్రామం సర్పంచ్ బోడ నిరోషా ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య టేకులపల్లి మండలం ఎమ్మార్వో శ్రీనివాస్ స్పెషలాఫీసర్ జై కృష్ణ గారు పాల్గొనడం జరిగినది

Share it:

Post A Comment: