CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి

Share it:


    మన్యం టీవీ, అశ్వాపురం:సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కింద సేకరించిన అమ్మగారిపల్లి రెవిన్యూలోని భూములు 356 ఎకరాల కోల్పోతున్న నిర్వాషితులకు ఆర్ధికంగా మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని గౌరవ జిల్లా కలెక్టర్ అనుదీప్ కి వినతిపత్రం అందజేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ సందర్భంగా భూ నిర్వాషితులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని రైతులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని  ఎంపీపీ కోరారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: