CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రిటైర్డ్ తహసీల్దార్ మొయినుద్దీన్ ఇంటిపై దాడి చేసిన మందు బాబులు..

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... బూర్గంపాడు మండల కేంద్రంలోని రిటైర్డ్ తహసీల్దార్ మొయినుద్దీన్ ఇంటిపై దాడి చేసిన మందు బాబులు ఇంట్లో ఉన్న తహసీల్దార్ కూతురు, భార్యపై దాడి చేసిన ఆకతాయిలు అడ్డువచ్చిన కొడుకుపై బాటిల్లతో దాడి చేసి గాయపరిచిన మందుబాబులు. సంఘటనా స్థలానికి చేరుకుని మందు బాబులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు.

Share it:

TELANGANA

Post A Comment: