మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు సిరికొండ. సంగీత్ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా. కాంతారావు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల కృష్ణ,భరత్,యువజన నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్,గుర్రం.సృజన్,సురేందర్,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: