చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో ది బిగినింగ్ యూత్ ఆద్వర్యంలో శుక్రవారం ప్రదాన సెంటర్ లో కేక్ కట్ చేసి సోనూసూద్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా కారణంగా స్వంత గ్రామాలకు వెల్లెందుకు బస్సులు, రైలు చివరకు విమానాలు కూడా ఏర్పాటు చేశాడు. ఆపదలో ఉన్నాం అనే ప్రతి ఓక్కరికి ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాడు అని ఈ సందర్భంగా యూత్ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ మా శక్తి మేరా సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసమే ఈ బిగినింగ్ యూత్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు.
Post A Comment: