CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేటి దేవుళ్ళు వైద్యులు

Share it:


👉ముక్కు వెంకట నర్సారెడ్డి

పినపాక, మన్యం మనుగడ:డాక్టర్స్ డే సందర్భంగా పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులను ఘనంగా శాలువతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వ్యస్థాపక అధ్యక్షులు ముక్కు వెంకట నర్సారెడ్డి మాట్లాడుతూ...కరోనా కష్ట కాలం లో మొక్కవోని ధైర్యంతో ప్రజలకు అండగా ఉంటూ వైద్యం అందించిన వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది నేటి దేవుళ్లు అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: