CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మారగాని కృష్ణయ్య గుండెపోటుతో మృతి

Share it:

 




మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 12):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అన్నపురెడ్డిపల్లి మండలం,అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్త మరియు గ్రామ పెద్దలు-మారగాని శ్రీనివాసరావు తండ్రి మారగాని కృష్ణయ్య. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, కొద్ది గంటల సమయం క్రితం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.వారి మరణ వార్తను తెలుసుకున్న గ్రామ ప్రజలు, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు. తమ సంతాపాన్ని తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: