CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా రేగా సైన్యం

Share it:

 



నిరుపేద కుటుంబానికి బియ్యం,నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన రేగా సైన్యం


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లోని రాజుపేట ఏరియాకు చెందిన గండికోట.దుర్గారావు కుటుంబం అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తెలుసుకుని,రాజుపేట యూత్ ప్రెసిడెంట్ బానోత్ రమేష్ నాయక్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం,నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రేగా సైన్యం సభ్యులు, పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ సిరికొండ.శ్యామ్ సుందర్, యువజన నాయకులు పద్దం.శ్రీనివాస్,బోశెట్టి.రవి ప్రసాద్,మారోజు.రమేష్,కాట్రగడ్డ.సురేందర్ పటేల్, గుర్రం.సృజన్,మహిళా నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: