CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక పంచాయితీలో మొక్కల పంపిణీ చేసిన సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ 6 మొక్కలను పంచే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ, ప్రాణవాయువును అందించే మొక్కలు నాటుకొని ఆరోగ్యంగా ఉండాలని, ఇంటికో చెట్టు- ప్రాణాలు నిలబెట్టు అనే సామెత అందరూ పాటించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: