CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవెల ఆవరణంలో మొక్క నాటిన ఎంపిపి సున్నం లలిత

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:; అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కోవెల ఆవరణంలో, భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పేందుకు, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపిపి సున్నం లలిత మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్-పర్సా వెంకటేశ్వరరావు, ఎంపిడిఓ-జి రేవతి, తహసిల్దార్-కే భద్రకాళి,అటవీశాఖ రేంజర్-శ్రీనివాస్ రావు, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: